నీటి గుంతలో పడి యువకుడు మృతి

నీటి గుంతలో పడి యువకుడు మృతి

NZB: ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దూపల్లి గ్రామానికి చెందిన బోగుల గంగాధర్(25) శనివారం ఉదయం చౌదరి సత్యనారాయణ వ్యవసాయ భూమి వద్ద ఉన్న ప్రమాదవశాత్తు బోర్ నీటి గుంతలో మృతదేహం కనిపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. నీటిలో గుంతలో పడి ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.