'ప్రధాన ఉపాధ్యాయుడు సేవలు మరువలేనివి'

'ప్రధాన ఉపాధ్యాయుడు సేవలు మరువలేనివి'

PDPL: ప్రధానోపాధ్యాయుడు సేవలు మరువలేనివని ఎంఈవో ప్రభాకర్ అన్నారు. ధర్మారం మండలం పత్తిపాక ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఖండేరావు పరీక్షిత్ నరేందర్ రావు పదవీ విరమణ సందర్భంగా మండల విద్యావనరుల కేంద్రంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో ప్రభాకర్ మాట్లాడుతూ.. 2 సంవత్సరాలుగా కాంప్లెక్స్ హెచ్ఎంగా అందించిన సేవలు మరువలేనివన్నారు.