చిన్నారుల మృతిపై డీఈవో నివాళి

చిన్నారుల మృతిపై డీఈవో నివాళి

KRNL: ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆరుగురు విద్యార్థుల మరణం తీవ్రంగా కలిసి వేసిందని కర్నూలు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల మృత దేహాలను గురువారం ఆయన సందర్శించారు. పూల మాలలతో నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.