ఉప్పరపల్లిలో చలివేంద్ర కేంద్రం ఏర్పాటు

ఉప్పరపల్లిలో చలివేంద్ర కేంద్రం ఏర్పాటు

KDP: సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో గురువారం చలివేంద్ర కేంద్రాన్ని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ప్రారంభించి, మజ్జిగను పంపిణీ చేశారు. రామయ్య మాట్లాడుతూ.. ఒంటిమిట్ట కోదండరామయ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా రామయ్య దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఈ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.