చక్కెర వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన

చక్కెర వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన

CTR: చక్కెర వ్యాధిని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని ముడి పాపనపల్లి PHC డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. ప్రపంచ చక్కెర వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం పుంగనూరు ఎల్ఆర్ బైలు గ్రామంలో సమావేశం నిర్వహించి, చక్కెర వ్యాధి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ, మానవహారం నిర్వహించారు.