సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చిన్నారెడ్డి
WNP: ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునేందుకు ఆర్థిక సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్దిదారులకు చెక్కులను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి లబ్దిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో చిన్నారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రంగారెడ్డి జిల్లా చంపాపేటకు చెందిన బద్రోద్దీన్‌కు రూ. 60 వేల చెక్కులను అందజేశారు.