'సామాజిక, పర్యావరణ నిబంధనలుపాటిస్తూ అమరావతి నిర్మాణం'

NTR: అమరావతిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంక్(WB), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) బృందం శుక్రవారం గుత్తేదారు సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. తుళ్లూరు HSR కళ్యాణ వేదికలో, విజయవాడలోని CRDA కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సామాజిక, పర్యావరణ నిబంధనలు పాటిస్తూ అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయని CRDA అడిషనల్ కమిషనర్ ప్రవీణ్ చంద్ బృంద సభ్యులకు వివరించారు.