రొట్టెల పండుగకు 70మందితో కమిటీ

రొట్టెల పండుగకు 70మందితో కమిటీ

NLR: జిల్లాలోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు 70మందితో కూడిన కమిటీని వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్ నియమించారు. కమిటీ అధ్యక్షులుగా ఎస్.కె ఖాదర్ బాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, షేక్ న్యాయమతుల్లా, ప్రధాన కార్యదర్శిగా ఎండి.కరిముల్లా, కార్యదర్శి షేక్ మునీర్ బాష, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అక్బర్, మోహిద్, పలువురు సభ్యులుగా ఉన్నారు.