మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: ఎస్సై

మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: ఎస్సై

SRPT: మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. సోమవారం రాత్రి మేళ్లచెరువులో నిర్వహించిన వాహన తనిఖీల్లో మైనర్లు పట్టుబడటంతో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు నిచ్చే తల్లిదండ్రులకు భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.