డివిజన్‌లో రెండో విడతలో స్థానిక ఎన్నికలు
WGL: నర్సంపేట డివిజన్ పరిధిలో రెండో విడతలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డివిజన్‌లోని మొత్తం 6 మండలాలకుగాను 66 ఎంపీటిీసీ స్థానాలు, 6 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.