అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

SRPT: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో వేంకటేశ్వర ధియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించాలన్నారు.