కోచ్ శ్రీనివాస్ రావుకు క్రీడాకారుల సన్మానం

కోచ్ శ్రీనివాస్ రావుకు క్రీడాకారుల సన్మానం

NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరుగుతున్న కబడ్డీ క్రీడల్లో భాగంగా నల్గొండకు విచ్చేసిన హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి కబడ్డీ అకాడమీ కోచ్ శ్రీనివాసరావును, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు శాలువాతో సత్కరించారు. శ్రీనివాసరావు గత 30 సం.లుగా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేశారని కొనియాడారు.