గుండెపోటుతో సీనియర్ కాంగ్రెస్ నేత మృతి

గుండెపోటుతో సీనియర్ కాంగ్రెస్ నేత మృతి

PDPL: సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంతటి రాయలింగు గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. 11 సంవత్సరాలు ఉపసర్పంచ్‌గా, పలుమార్లు వార్డు సభ్యుడిగా ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయన మృతి వార్తతో సుల్తానాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.