సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభం

సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభం

JN: తానేదారుపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ హరిత ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నామని, అభివృద్ధికి గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బెలిదే వెంకన్న, పలువురు గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.