కన్నుల పండుగగా పోలేరమ్మ తల్లి రథోత్సవం

కన్నుల పండుగగా పోలేరమ్మ తల్లి రథోత్సవం

కడప: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ కనుమ పోలేరమ్మ తల్లి రథోత్సవం దేవస్థాన పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వర స్వాముల వారి కుమారులు కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించారు. బ్రహ్మంగారి దేవస్థాన పిట్ పర్సన్ శంకర్ బాలాజి ఆధ్వర్యంలో జరిగిన రథోత్సవం వేడుకలలో డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ పాల్గొని, రథంకు పూజలు నిర్వహించారు.