అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

BPT: మార్టూరు మండలం కోనంకి గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించారు. గ్రామంలోని నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లు, సైడ్ కాలువలను ఆయన పరిశీలించారు. పనులు నాణ్యతతో జరుగుతున్నాయా లేదా అని గుత్తేదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణ పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు.