'అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శనం'

'అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శనం'

MNCL: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.