ప్రశంస పత్రాలు అందజేసిన సీఎండి

జగిత్యాల జిల్లాలోని విద్యుత్ శాఖ ఉత్తమ ఉద్యోగులకు TGNPDCL, విద్యుత్ భవన్, వరంగల్‌లో ఆగష్టు 15 సందర్భంగా శుక్రవారం CMD వరుణ్ కుమార్ అందజేశారు. ఇందులో బీ. అశోక్ (AE, మన్నెగూడెం), సీహెచ్. సతీష్ (AE, జగిత్యాల టౌన్-1), బీ. మహేందర్ (JAO/ERO/జగిత్యాల), ఏ. రాజేందర్ (LM/HT Meters/జగిత్యాల), బీ. రాజ్ కుమార్ (ALM/రాయపట్నం) ప్రశంసా పత్రాలు అందుకున్నారు.