ఎమ్మెల్యే ప్రజల మనిషి: యాదవ మహాసభ నేతలు
MBNR: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రజల మనిషిగా పేరు సంపాదించుకున్నాడని యాదవ మహాసభ నేతలు కొనియాడారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌గా ఎంపిక కావడం పట్ల యాదవ మహాసభ నేతలు క్యాంపు కార్యాలయంలో ఆయనను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.