VIDEO: దిన్నెపాటి గంగమ్మ తల్లి వార్షికోత్సవాల్లో పాల్గొన్న MP

VIDEO: దిన్నెపాటి గంగమ్మ తల్లి వార్షికోత్సవాల్లో పాల్గొన్న MP

KDP: పులివెందులలోని కదిరి రోడ్డులో వెలసిన దిన్నెపాటి గంగమ్మతల్లి దేవస్థానం వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఎంపీకి అమ్మవారి ఆశీర్వాదం అందించారు.