'నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు'

'నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు'

ADB: తెలంగాణ మహారాష్ట్రలలో తరచు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా డీఎస్పీ జీవన్ రెడ్డి శనివారం తెలియజేశారు. ఇద్దరిపై ఇరు రాష్ట్రాలలో ఇప్పటికే 25 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ.9500 నగదు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.