VIDEO: సీసీ కెమెరాలకు చిక్కిన దొంగలు

VIDEO: సీసీ కెమెరాలకు చిక్కిన దొంగలు

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని దక్షిణామూర్తి నగర్లో దొంగలు హల్‌చల్ చేశారు. ఈ నెల 3న రెండు ఇళ్లల్లో దొంగలు చోరీ చేశారు. ఒక ఇంట్లో 5 తులాల బంగారు ఆభరణాలు దొంగలు దోచుకెళ్ళారు. నలుగురు దొంగలు చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇంట్లో ఉన్న కుక్కకి దొంగలు మత్తు పదార్థం ఇచ్చినట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయింది.