VIDEO: రోడ్డు సమస్యను పరిష్కరించాలని రాస్తారోకో

VIDEO: రోడ్డు సమస్యను పరిష్కరించాలని రాస్తారోకో

KMM: రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఖమ్మం దానవాయిగూడెం వద్ద ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. రామన్నపేట నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా తయారై అధ్వానంగా ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో బీటీ రోడ్డు పనులు ప్రారంభమై మూడు సం.రాలు కావస్తున్న పనుల్లో వేగవంతం లేదని చెప్పారు. మంత్రి పొంగులేటి స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.