మూలపేట గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
AKP: అనకాపల్లి మండలం మూలపేట గ్రామం లో శ్రీ కృష్ణ మారుతి యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ 9 రోజులు స్వామి వారు రోజుకి ఒక అవతారంతో భక్తులకు దర్శనం ఇస్తారని, అలాగే ఆలయంలో ఉదయం, రాత్రి పూజలు నిర్వహించితామని తెలిపారు.