అగ్రస్థానాన్ని కోల్పోయిన రోహిత్ శర్మ

అగ్రస్థానాన్ని కోల్పోయిన రోహిత్ శర్మ

రోహిత్ శర్మ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ (782 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రోహిత్ (781) రెండో స్థానానికి పడిపోయాడు. గిల్ (745), కోహ్లీ (725) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.