VIDEO: జలకల సంతరించుకున్న లక్నవరం సరస్సు

VIDEO: జలకల సంతరించుకున్న లక్నవరం సరస్సు

MLG: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ సమీపంలోని లక్నవరం చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం వరకు సరస్సు నీటి మట్టం 26 అడుగుల మేరకు చేరుకుంది. దీంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లక్నవరానికి జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరగనుంది.