VIDEO: పట్టుబడ్డ వాహనం వేలం: ఎక్సైజ్ సీఐ

VIDEO: పట్టుబడ్డ వాహనం వేలం: ఎక్సైజ్ సీఐ

SDPT: చేర్యాల పట్టణం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన బజాజ్ ఆటోను గురువారం ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ నర్సింహులు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు ధరావత్ డిపాజిట్ చేయాలన్నారు. వేలంపాటలో వాహనాన్ని దక్కించుకున్న తర్వాత సదరు వ్యక్తి వాహనం తీసుకోకపోతే అతని డిపాజిట్ జప్తు చేస్తామన్నారు.