నవంబర్ 13న జాతీయ లోక్ అదాలత్: కోర్టు జడ్జి

నవంబర్ 13న జాతీయ లోక్ అదాలత్: కోర్టు జడ్జి

SKLM: కోటబొమ్మాళి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో నవంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్థానిక కోర్టు ఫుల్ అడిషనల్ చార్జ్ జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి ఎం.రోషిని తెలిపారు. ఈమేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీకి అనుకూలమైన అన్ని క్రిమినల్, సివిల్, భూ తగాదా కేసులు పరిష్కరించుకునేందుకు అవకాశముందని పేర్కొన్నారు.