జగన్‌ను కలిసిన పారిశ్రామికవేత్త జీకే కృష్ణమూర్తి

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన నేత బెస్తరపల్లి కృష్ణమూర్తి బుధవారం విజయవాడలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని జగన్ ఆయనకు సూచించారు.