చింతలపూడిలో సీఎం బర్త్ డే వేడుకలు

చింతలపూడిలో సీఎం బర్త్ డే వేడుకలు

ELR: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో అయన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకి 76 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు తీసుకెళ్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.