అన్ని రకాల వైద్య సేవలు అందించాలి: Dy. DMHO

అన్ని రకాల వైద్య సేవలు అందించాలి: Dy. DMHO

KMR: లింగంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్య సిబ్బందితో డిప్యూటీ DMHO డా. హిమబిందు వైద్య సేవలు పనితీరుపై సమీక్షించారు. మెడికల్ ఆఫీసర్ పనులతో పాటు డిప్యూటీ డీఎంహెచ్వో అదనపు బాధ్యతలు ఉండటంతో PHCలో ఎటువంటి వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూసుకోవాలన్నారు. అన్ని జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.