VIDEO: మండల కేంద్రంలో నో స్టాక్' బోర్డులు దర్శనం

VIDEO: మండల కేంద్రంలో నో స్టాక్' బోర్డులు దర్శనం

ASF: సిర్పూర్(U) మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ గిరిజన సంస్థ పెట్రోల్ బంక్‌లో సాంకేతిక లోపాలు, మిషన్ రిపేర్ కారణంగా ఇంధన సరఫరా నిలిచిపోయింది. బంక్ వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు పూర్తి చేసి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ తెలిపారు.