పోలింగ్ వివరాలను వెల్లడించిన అధికారులు
BDK: మణుగూరు మండల వ్యాప్తంగా నేడు నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలలో నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు తెలిపారు. అత్యధికంగా బుగ్గ పంచాయతీ పరిధిలో 89.71 శాతం అత్యల్పంగా కూనవరం గ్రామపంచాయతీ పరిధిలో 44.62 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.