VIDEO:ఘోర రోడ్డు ప్రమాదం.. మామ అల్లుడు మృతి

VIDEO:ఘోర రోడ్డు ప్రమాదం.. మామ అల్లుడు మృతి

PLD: నకరికల్లు వద్ద మంగళవారం కంటైనర్ బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పిడుగురాళ్ల (M) గుత్తికొండకు చెందిన గురుమూర్తి (55), గుంటూరు చెందిన సత్యనారాయణ (45) మృతులుగా గుర్తించారు. ఇనిమెళ్లలో మామిడి తోటకు మందు కొట్టి స్కూటీపై వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతులు మామ అల్లుడని పోలీసులు పేర్కొన్నారు.