మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★10 రోజుల్లో కాలుష్యాన్ని కంట్రోల్ చేయండి: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
★ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికీ ప్రేమ లేదు: BRSV
★ నెల్లికొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
★ మల్దకల్‌లో తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ