శిథిలావస్థలో శ్రీముఖలింగం వాటర్ ట్యాంక్

శిథిలావస్థలో శ్రీముఖలింగం వాటర్ ట్యాంక్

SKLM: జలుమూరు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన తాగునీరు వాటర్ ట్యాంక్ ప్రస్తుతం శిధిలావస్థకు చేరింది. ఇది ఏ రోజు నేల కూలిపోతుందోనని స్థానికులు వాపోతున్నారు. అనేకమార్లు సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికలు విమర్శిస్తున్నారు.