30 వరకే ఛాన్స్.. దరఖాస్తు చేసుకున్నారా?
AP: సొంత స్థలం లేదా ప్రభుత్వం నుంచి పొందిన పట్టా స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి 'PM ఆవాస్ యోజన' కింద రూ.2,50,000 అందిస్తున్నట్లు Dy. స్పీకర్ రఘురామకృష్ణ రాజు తెలిపారు. అర్హులైన వారు గ్రామ/మున్సిపల్ వార్డు సచివాలయాల్లో ఈనెల 30లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే, దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. SHARE IT