VIDEO: మూతపడ్డ శ్రీ వేంకటరమణ ఆలయం

CTR: చంద్రగ్రహణం కారణంగా పుంగనూరులోని ఆలయాలు మూతపడ్డాయి. ఈ క్రమంలోని స్థానిక శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1:50 నిమిషాలకు ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి సమక్షంలో అర్చకులు మూసివేశారు. ఈ మేరకు గ్రహణం సోమవారం వేకువజామున వీడుతోందని ఆ తర్వాత 3 గంటలకు ఆలయంశుద్ధి చేసి, పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.