ALERT: ఎగ్జామ్ లేకుండా 4,116 ఉద్యోగాలు

ALERT: ఎగ్జామ్ లేకుండా 4,116 ఉద్యోగాలు

నార్తర్న్ రైల్వే 4,116 ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థుల విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.