నన్ను ఎంత తొక్కినా పర్లేదు: రాజ్ తరుణ్

నన్ను ఎంత తొక్కినా పర్లేదు: రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ నటించిన 'పాంచ్ మినార్' ఈనెల 21న విడుదల కానుంది. రామ్ కడుముల తెరకెక్కించిన ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా ప్రమేయం లేకుండా నా వెనకాల చాలా జరుగుతుంది. అక్కడక్కడ తొక్కే వాళ్ళు ఉంటారు. ఎంత తొక్కినా పర్లేదు.. నేను స్ప్రింగ్ లాంటోడిని' అని చెప్పుకొచ్చాడు.