ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు

MNCL: భీమారం మండలం ఖాజీపల్లీ గ్రామంలోని కుర్మవాడలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సహకారంతో మరియు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ విద్యసాగర్ ఆధ్వర్యంలో కొత్త బోర్ మోటర్ బిగించడం జరిగింది. ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బోర్ మోటర్ ఇప్పించిన ఎమ్మెల్యేకి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.