రామయ్య కళ్యాణోత్సవానికి భారీ బందోబస్తు

రామయ్య కళ్యాణోత్సవానికి భారీ బందోబస్తు

KDP: ఒంటిమిట్ట శ్రీ సీతారామయ్య కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు హాజరుకానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నలుగురు ఏఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 117 మంది ఎస్సైలు,1700 మంది ఏఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు బందోబస్తులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.