ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

VZM: సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలతో ఇవాళ ఎల్. కోటలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్.ఆర్.జీ.ఎస్, గోకులాల బిల్లులు, శ్మశాన వాటిక బిల్లులు క్లియర్ చేశామని తెలిపారు. YS జగన్ ప్రభుత్వపాలన చేయాలేదని ఆరోపించారు.