VIDEO: సంస్మరణ సభలో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే పాయం

VIDEO: సంస్మరణ సభలో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే పాయం

BDK: రోడ్డు ప్రమాదంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అయోధ్య మృతి చెందటం బాధాకరమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరులో ఏర్పాటు చేసిన అయోధ్య గారి సంస్మరణ సభలో ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచారంటే దానికి కారణం అయోధ్య గారే అని గుర్తు చేశారు. సీపీఐ పార్టీ తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని గుర్తు చేశారు.