'కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది'

'కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది'

ELR: కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో బుధవారం రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైకర్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్, పలువురు నేతలు హాజరయ్యాయి. రైతు సంబర సభ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం నిలబడింది అని వ్యవసాయాన్ని ఒక పండగలా నిర్వహించేందుకు వారికి కావల్సిన సౌకర్యాలు, మద్దతు ధరలు కల్పిస్తుందన్నారు.