VIDEO: నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన
GNTR: ఫిరంగిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి శుక్రవారం గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. విజయలక్ష్మి ,టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.