వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో మంగళవారం అర్హులైన లబ్ధిదారుల రైతులకు వ్యవసాయ పరికరాలను గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ పరికరాలను ఉపయోగించడం ద్వారా రైతులు వారి దిగుబడిని పెంచుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు.