నేటి ఎమ్మెల్యే సామేలు పర్యటన వివరాలు

నేటి  ఎమ్మెల్యే సామేలు పర్యటన వివరాలు

SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలో సోమవారం ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. కోడూరులో జరిగే శ్రీ సౌడమ్మ పండుగకు ఎమ్మెల్యే సామేలు హాజరై ప్రత్యేక పూజలు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి మండలంలోని గ్రామ శాఖ అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.