'8 గంటల పనిహక్కును సాధించుకోవడం కార్మికుల హక్కు'

SKLM: చారిత్రాత్మక అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవం మేడేని యావత్ ప్రపంచం జరుపుకుంటుందని నరసన్నపేట ట్యాక్సీ యూనియన్ గౌరవాధ్యక్షులు కొన్న శ్రీనివాస్ అన్నారు. నరసన్నపేట పట్టణంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాలతో మేడే దినోత్సవంను జరుపుకుంటున్నామన్నారు. 8 గంటల పనిహక్కును సాధించుకోవడం కార్మికుల హక్కు అని అన్నారు.