VIDEO: కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
HNK: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని హన్మకొండ డీసీసీ భవన్‌లోఆదివారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, మహమ్మద్ అయూబ్‌ల అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై, కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాల చరిత్రను గుర్తు చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.